Vijayadasami Celebrations & Baba Samadhi Day at Shiridi Sairam Jalamandir, Houston, Texas

352
by Super User, 4 weeks ago.
0 0
Vijayadasami Celebrations & Baba Samadhi Day at Shiridi Sairam Jalamandir, Houston, Texas


విజయదశమి మరియు బాబా సమాధి రోజు వేడుకలు @ shiridi సాయిరాం జలమందిర్ హౌస్టన్ లో
హౌస్టన్ లోని స్థానిక షిరిడి సాయిరాం జలమందిర్ లో విజయదశమి వేడుకలు అంగరంగ వైబవుముగా జరిగాయి .ఈ వేడుకల్లో సుమారు 3000 మంది భక్తులు పాల్గొని పూజలు చేసారు.

ఉదయం వేదపండితుల చే హోమం తో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ,100 నదుల నుండి తీసుకువచ్చిన నీళ్ల కళాశాలతో స్వామి వారికీ కలశాభిషేకం చేసి భక్తులకి ప్రసాదించారు.

ఆలయ కమిటీ మరియు ఆలయ ప్రెసిడెంట్ నరేందర్ మండలరెడ్డి వచ్చిన భక్తులకి కృతఙ్ఞతలు తెలిపారు మరియు
వాలంటీర్స్ వచ్చిన భక్తులకి ప్రసాదాలని పంచిపెట్టారు.


*************************************************
Please visit our other pages.
http://www.desiplaza.tv
http://www.mastitimeradio.com
http://www.starkalakaar.com
http://www.desiplaza.us
http://www.binarycreation.com

Youtube - http://www.youtube.com/desiplazatv
Facebook - http://www.facebook.com/desiplazatv